భారత్ న్యూస్ హైదరాబాద్…IPL గెలిచాక ఆధ్యాత్మిక యాత్రలో ‘విరుష్క’

IPL ఫైనల్లో RCB విజయం సాధించిన సందర్భంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, అనుష్క దంపతులు ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. UPలోని బృందావన్ ధామ్ను సందర్శించి ఆధ్యాత్మిక గురువు శ్రీ ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. IPL లీగ్ మ్యాచ్ల సమయంలోనూ వీరు ఆశ్రమానికి రావడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి….