భారత్ న్యూస్ విజయవాడ…ధురంధర్.. దావూద్ గ్యాంగ్‌కు కోపం తెప్పించిందా?
బాలీవుడ్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ D-కంపెనీకి కోపం తెప్పించిందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ‘పాక్ నుంచి దావూద్ ఇబ్రహీం నడుపుతున్న ఈ ముఠా ముంబైలోని తమ నెట్‌వర్క్‌ను యాక్టివేట్ చేసింది.

దావూద్ బతికే ఉన్నారని నమ్మించే పనిలో పడింది. ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసింది. రిక్రూట్‌మెంట్‌ను షకీల్ గ్యాంగ్‌కు, ట్రైనింగ్ టాస్క్ ISIకి అప్పగించింది. ఇటీవల అరెస్టయిన వారి ద్వారా ఈ విషయాలు బయటపడ్డాయి’ అని తెలిపాయి..