మళ్ళీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర..నేటి నుంచి పెంచిన ధరలు అమలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..మళ్ళీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర..నేటి నుంచి పెంచిన ధరలు అమలు

19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై ఢిల్లీలో రూ.42 పెంపు.

ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్‌ ధర రూ.3,113.50.

కోల్‌కతాలో కమర్షియల్ సిలిండర్‌ ధర రూ.3,255.50.

హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్‌ ధర రూ.3,367.

హైదరాబాద్‌లో రూ.52 పెరిగిన కమర్షియల్ సిలిండర్‌ ధర.

5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్‌ పైనా రూ.11 పెంపు.

డొమెస్టిక్ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదన్న కేంద్రం.