అత్యంత సన్నిహితుల సమక్షంలో నటుడు ఉపేంద్ర మేనల్లుడి నిశ్చితార్థం

భారత్ న్యూస్ గుంటూరు…అత్యంత సన్నిహితుల సమక్షంలో నటుడు ఉపేంద్ర మేనల్లుడి నిశ్చితార్థం

కన్నడ నటుడు ఉపేంద్ర మేనల్లుడు నిరంజన్ సుధీంద్ర, డాక్టర్ సంజనల నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆకస్మికంగా జరిగింది. ఈ కుటుంబ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి పరిచయం, వివాహ తేదీ వివరాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచినప్పటికీ, కొత్త జంటకు అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి