భారత్ న్యూస్ హైదరాబాద్..నేడు మెడికల్ షాప్స్ బంద్ఫార్మసీ దుకాణాల బంద్: ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్
🔸 దేశవ్యాప్త బంద్ నేపథ్యంలో రోగుల ఇబ్బందులను నివారించేందుకు ఆసుపత్రుల అనుబంధ ఫార్మసీలు, కార్పొరేట్ మందుల దుకాణాలు తెరిచే ఉంటాయి. 🏥
🔸 అత్యవసర మందుల కొరత తలెత్తితే స్థానిక డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969ను సంప్రదించవచ్చు. 📞
🔸 అత్యవసర ఔషధాల లభ్యతను పర్యవేక్షించేందుకు తెలంగాణ అంతటా ఫీల్డ్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు.
