భారత్ న్యూస్ హైదరాబాద్…పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

Ammiraju Udaya Shankar.sharma News Editor…MCRHRDలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.
ఉమ్మడి పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై ప్రజాప్రతినిధులకు పలు కీలక సూచనలు.

పాలమూరు-రంగారెడ్డి భూసేకరణను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం ఆదేశం.