భారత్ న్యూస్ వరంగల్ …రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇద్దరు దివ్యాంగుల ఇబ్బందులను చూసి చలించిన కలెక్టర్ గరిమ అగర్వాల్ సత్వరం స్పందించారు.
వారికి బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిళ్లు అందజేయాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంను ఆదేశించారు.
వారి ఇద్దరికి వెంటనే బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిళ్లు, హెల్మెట్ ను కలెక్టర్ అందజేశారు.

మానవతా దృక్పథంతో స్పందించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు దివ్యాంగులు కృతజ్ఞతలు తెలియజేశారు.