భారత్ న్యూస్ విశాఖపట్నం..స్మైలింగ్ బుద్ధా’ అణు పరీక్షకు 52 ఏళ్లు: మల్లికార్జున ఖర్గే
భారత్ తన మొదటి అణు పరీక్ష ‘స్మైలింగ్ బుద్ధా’ నిర్వహించి 52 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

మన శాస్త్రవేత్తల అద్భుత ప్రతిభ, అంకితభావం వల్లే దేశ స్వావలంబన, వ్యూహాత్మక సంకల్ప ప్రయాణంలో ఈ కీలక మైలురాయి సాధ్యమైందని ఖర్గే కొనియాడారు..