అమరావతి : అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..!

.భారత్ న్యూస్ అమరావతి..అమరావతి : అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..!

Ammiraju Udaya Shankar.sharma News Editor…అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం.

ఏపీలోనే 11.5 లక్షలకు పైగా, మరో 8 రాష్ట్రాల్లో దాదాపు 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారన్న సీఎం చంద్రబాబు..