భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబరులో నోటిఫికేషన్!
ముందస్తు ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం
ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఎస్ఈసీ సమావేశం
స్థానిక సంస్థలకు సెప్టెంబరులో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. కొత్త సంవత్సరం
నాటికి నూతన పాలకవర్గాలు కొలువు తీరను న్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి, బీసీ సంక్షేమశాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఇందులో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు.

గడువులోగా ప్రక్రియ