భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల సమాచారం:
13-05-2026
🍁🍁🍁🍁🍁
👉 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
👉 ఉచిత దర్శనం కోసం 24 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు
👉 సర్వదర్శనం భక్తులకు 14 గంటల సమయం పడుతుంది
👉 300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది
👉 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది
👉 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80,389
👉 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 32,213
👉 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹3.50 కోట్లు

🙏🍁ఓం నమో వేంకటేశాయ 🙏🍁