భారత్ న్యూస్ విజయవాడ….నేడుతమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం.

Ammiraju Udaya Shankar.sharma News Editor…తమిళనాడులో టీవీకే (TVK) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్ను ఆహ్వానించిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.
రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం.
చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గ్రాండ్గా జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవం.
టీవీకేకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే మరియు ఐయూఎంఎల్ పార్టీలు.

మిత్రపక్షాల మద్దతుతో విజయ్ పార్టీ బలం 120కి చేరిక.