తెలంగాణ అస్తిత్వం మీద నిరంతరం ఎటాక్ చేస్తున్నారు

భారత్ న్యూస్ వరంగల్….. …..తెలంగాణ అస్తిత్వం మీద నిరంతరం ఎటాక్ చేస్తున్నారు

కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ, ఆంధ్ర విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోలిస్తే.. ఒక్క తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ కూడా మాట్లాడలేదు

తెలంగాణ 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు నిద్రపోతున్నారా, లేదా ఆవేశం సచ్చిపోయిందా

మొన్న కూడా టీడీపీ ఎంపీ తెలంగాణ అస్తిత్వం మీద మాట్లాడాడు

తెలంగాణ విభజనకు చంద్రబాబు అడ్డుపడక పోతే 1200 మంది చనిపోయే వారే కాదు – అడ్వొకేట్ వి ప్రకాష్…