..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ సెక్రటేరియట్లో ప్రభుత్వ ఉద్యోగుల మహా ధర్నా
ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ధర్నా
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు సచివాలయం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెక్రటేరియట్లో నల్ల రిబ్బన్లతో నిరసన
మధ్యాహ్న భోజన విరామ సమయంలో మహా నిరసన ప్రదర్శన

52 శాతం ఫిట్మెంట్తో పీఆర్సిని అమలు చేయాలని, హెల్త్ స్కీం అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్….