.భారత్ న్యూస్ హైదరాబాద్..ఇరాన్ అందమైన దేశం..
ఇరాన్‌ను ట్రంప్ అందమైన దేశంగా అభివర్ణించారు. దురదృష్టవశాత్తూ దాడులు చేయాల్సి వచ్చిందని.. లేదంటే చాలా ఘోరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చి ఉండేదని వ్యాఖ్యానించారు. త్వరలో అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారంటూ తమ దాడులను సమర్థించుకున్నారు. తమతో డీల్‌కు ఇరాన్ సిద్ధంగా ఉందని, అణ్వాయుధాల తయారీ చేపట్టబోమని హామీ ఇచ్చినట్లు చెప్పారు. శుద్ధి చేసిన యురేనియాన్ని అప్పగించేందుకూ అంగీకరించిందని చెప్పుకొచ్చారు..
