..భారత్ న్యూస్ అమరావతి..సినిమా అనేది ప్రైవేటు వ్యాపారం.. ప్రభుత్వానికి సంబంధం లేదని కొందరు మాట్లాడారు
మరి గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ ను కొందరు సినీ పెద్దలు ఎందుకు కలిశారు?

ప్రభుత్వ సహకారం లేకపోతే ఏ వ్యాపారం కూడా సవ్యంగా సాగదు
కష్టం వస్తే కానీ సీఎంను కలవమా..? ఒక ఫార్మాలిటీ లేదా..?
అల్లు అరవింద్