భారత్ న్యూస్ ఢిల్లీ…..భారతీయ సిక్కు యాత్రికులకు పాకిస్తాన్ గుడ్న్యూస్
పాక్లో జరిగే బైశాఖీ ఉత్సవాలకు వీసాలు మంజూరు
2,800 మందికి పైగా భారత యాత్రికులకు వీసాలు జారీ
ఈనెల 10 నుంచి 19 వరకు పాక్లో బైశాఖీ వేడుకలు
1974లో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం యాత్ర

యాత్రికులకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన పాకిస్తాన్