జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
జగ్జీవన్ రామ్, ప్రముఖంగా ‘బాబూజీ’ అని పిలవబడే దళిత నాయకుడు, 5 ఏప్రిల్ 1908 న బీహార్లో జన్మించారూ .
అతను బీహార్లోని అర్రా టౌన్ స్కూల్లో ఉన్నత పాఠశాలలో చదివాడు, అక్కడ మదన్ మోహన్ మాల్వియాతో సంభాషించే అవకాశాన్ని పొందారూ.

బాబు జగ్జీవన్ రామ్ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, దళిత నాయకుడు మరియు భారత రాజ్యాంగ నిర్మాతలలో ఒకరు. 30 ఏళ్లకు పైగా కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా పనిచేసి, అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం కృషి చేశారు. 1971 యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా కీలక పాత్ర పోషించారు.