భారత్ న్యూస్ శ్రీకాకుళం….శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామంలో బాదంపాలు తాగి పలువురు అస్వస్థత
నిన్న పార్వతీ కొండమ్మ హటకేశ్వర యాత్రలో బాదంపాలు తాగిన కొద్దిమందికి అనారోగ్యం
వాంతులు, విరోచనాలతో సింగుపురం ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన బాధితులకు చికిత్సను అందిస్తున్న వైద్యులు
దుర్ఘటన పై మంత్రి అచ్చెన్నాయుడు,ఎమ్మెల్యే గొండు శంకర్,కలెక్టర్ అప్రమత్తం, విచారణకు ఆదేశాలు

రాజస్థాన్ చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న పోలుసులు