భారత్ న్యూస్ విజయవాడ…ఇది ట్రంప్ సొంత యుద్ధం: ఇరాన్ దాడులపై కమలా హ్యారిస్ తీవ్ర విమర్శలు
ఇరాన్‌పై సైనిక దాడుల విషయంలో ట్రంప్‌పై కమలా హ్యారిస్ విమర్శలు
ట్రంప్ చర్యలు తొందరపాటు, ప్రమాదకరమైనవని అభివర్ణన
యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి అని స్పష్టీకరణ…
