జనసేన MLA రాసలీలలు.. బాధితురాలు వీణ మరో వీడియో విడుదల

భారత్ న్యూస్ విశాఖపట్నం..జనసేన MLA రాసలీలలు.. బాధితురాలు వీణ మరో వీడియో విడుదల

జనసేన MLA అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన వీణ తాజాగా మరో వీడియో విడుదల చేశారు. నెల రోజులు గడిచినా తనకు న్యాయం జరగలేదని, అధికారం అడ్డంపెట్టుకుని తనను వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసినవాడు క్రికెట్ ఆడుతున్నాడు.నేను ఒంటరిదాన్నయ్యాను అని మండిపడ్డారు. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించలేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.