నేడు శ్రీలంక-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్

భారత్ న్యూస్ గుంటూరు…నేడు శ్రీలంక-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్

పల్లెకలె వేదికగా సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం

శ్రీలంక చేతిలో పాక్ ఓడిపోతే.. పాయింట్స్ పరంగా సెమీస్ కు క్వాలిఫై కానున్న న్యూజిలాండ్

మెరుగైన నెట్ రన్ రేట్ తో గెలిస్తేనే పాక్ కు సెమీస్ వెళ్లే అవకాశం