హైదరాబాద్‌లో కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ ముఠా గుట్టురట్టు

…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ ముఠా గుట్టురట్టు

కమిషనర్ టాస్క్ ఫోర్స్ (ఖైరతాబాద్ జోన్) దాడులు..

ఎం.ఎస్. మఖ్తా, రైల్వే గేట్ సమీపంలో బయటపడ్డ అక్రమ తయారీ కేంద్రం..

21 ఏళ్ల జసాని ఇల్యాన్ అరెస్ట్..

JJ ఫుడ్స్ పేరుతో కల్తీ పేస్ట్ తయారీ, విక్రయాలు…

ఎక్స్‌పైర్ అయిన FSSAI లైసెన్స్‌తో వ్యాపారం…

హోటళ్లు, కిరాణా షాపులకు సరఫరా..

4000 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం..