గుడ్ న్యూస్: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం!

భారత్ న్యూస్ గుంటూరు…గుడ్ న్యూస్: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం!

ఏపీ ప్రభుత్వం “ఇంద్రధనుస్సు” పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది!

40% వైకల్యం ఉన్న వారికి 100% ఉచితం.

పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సహా 5 రకాల బస్సుల్లో ఫ్రీ జర్నీ.

సదరం క్యాంప్ సర్టిఫికేట్ ఉంటే చాలు.