తమిళనాడులో రాజకీయ పార్టీల్లో వణుకు పుట్టిస్తున్న విజిల్!

భారత్ న్యూస్ విశాఖపట్నం..తమిళనాడులో రాజకీయ పార్టీల్లో వణుకు పుట్టిస్తున్న విజిల్!

ఆఖరికి చెత్త సేకరించే వారిని కూడా విజిల్ వేయొద్దు అంటూ ప్రభుత్వం ఆదేశం!

విజయ్ పార్టీ టివికే ఎన్నికల గుర్తు విజిల్ కావడమే ప్రధాన కారణం…