భారత్ న్యూస్ శ్రీకాకుళం….కావలిలో భారీగా పట్టుబడిన పీడీఎస్ బియ్యం
ముద్దురుపాడు వద్ద శ్రీలక్ష్మీ నరసింహ రైస్ మిల్లులో విజులెన్స్ అధికారులు దాడి
రూ.10 లక్షలు విలువ చేసే సుమారు 700 బస్తాలు రేషన్ బియ్యం పట్టివేత
మిల్లును లీజుకు తీసుకొని కొద్దిరోజులుగా రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న మధన్ మోహన్ రెడ్డి

నెల్లూరు విజిలెన్స్ సీఐ శ్రీహరిరావు ఆధ్వర్యంలో రేషన్ బియ్యం పట్టివేత