విశాఖలో సాఫ్ట్వేర్ చోరుడు.

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ:

విశాఖలో సాఫ్ట్వేర్ చోరుడు

ఐటీ ఉద్యోగం చేస్తూ చోరీలు

రాష్ట్రవ్యాప్తంగా 26 కేసులు

గతంలో 14 నెలల జైలు శిక్ష

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు

బీఎండబ్ల్యూ కారుతో విశాఖలో షికార్లు

గాజువాక ప్రాంతానికి చెందిన మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ

ఎట్టకేలకు వల పన్ని అరెస్టు చేసిన పోలీసులు