వర్క్ స్ట్రెస్ తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

..భారత్ న్యూస్ హైదరాబాద్….వర్క్ స్ట్రెస్ తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్ – గచ్చిబౌలి ప్రాంతంలోని యాక్సెంచర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, మియాపూర్ ప్రాంతంలోని బీకే ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న అమలాపురం ప్రాంతానికి చెందిన సతీష్(31) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

తన భార్య ఇటీవల సంక్రాంతి సెలవులకు సొంతూరు వెళ్లగా, ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సతీష్

పని ఒత్తిడి తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు