..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు
మద్యం తాగి పాఠశాలకు వెళ్లిన 8వ తరగతి విద్యార్థులు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని పాఠశాలలో ఘటన
విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేయగా బయటపడ్డ మద్యం సీసాలు

పాఠశాల సమీపంలోని బెల్ట్ షాపు నుండి మద్యం కొన్నట్లు చెప్పిన విద్యార్థులు…