ఏపీలో ఎయిడ్స్‌తో 32,642 మంది మృతి

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో ఎయిడ్స్‌తో 32,642 మంది మృతి

🔴 తెలంగాణ‌లో 11, 498 మంది మృతి

❇️ రెండు తెలుగు రాష్ట్రాల్లో 2020-24 మ‌ధ్య కాలంలో 44,140 మంది హెచ్ఐవీ బాధితులు మ‌ర‌ణించార‌ని తెలిపిన కేంద్రం