దండేపల్లి: అడవి పందిని వేటాడిన కేసులో ఇద్దరి రిమాండ్ …..

భారత్ న్యూస్ రాజమండ్రి…దండేపల్లి: అడవి పందిని వేటాడిన కేసులో ఇద్దరి రిమాండ్ …..

దండేపల్లి: అడవి పందిని వేటాడిన కేసులో ఇద్దరి రిమాండ్
దండేపల్లి మండలంలోని కర్ణపేటకు చెందిన మారినేని భూమయ్య, గునిగంటి లక్ష్మణ్ అనే ఇద్దరిని అడవి పందిని వేటాడిన కేసులో తాళ్లపేట ఎమ్మార్వో సుష్మారావు అదుపులోకి తీసుకున్నారు. వారి ఇళ్లలో సోదా చేయగా అడవి పంది మాంసంతో పాటు వేటాడేందుకు ఉపయోగించే ఎలక్ట్రిక్ వైర్, జి వైర్ లభించాయి. దీంతో ఇద్దరిని అరెస్టు చేసి లక్షెట్టిపేట కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించి లక్షేటిపేట సబ్ జైలుకు తరలించారు.