భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.నేటి నుంచి తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీలతో కల్వకుంట్ల కవిత వరుస సమావేశాలు
తెలంగాణ సమగ్రాభివృద్ధి-సబ్బండ వర్గాల వికాసం-సామాజిక తెలంగాణ సాధన నిమిత్తం 50 అధ్యయన కమిటీలను ఏర్పాటు చేసిన కవిత
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా బ్లూప్రింట్ రూపొందిస్తున్న అధ్యయన కమిటీలు
ఇప్పటికే నివేదిక సమర్పించిన పలు కమిటీలు

త్వరలోనే నివేదికలు ఇవ్వనున్న మిగతా కమిటీలు.. ఒక్కో కమిటీలో ముగ్గురు నుంచి నలుగురు సభ్యులు..