అభివృద్ధిని అధిరోహించేందుకు దోహదపడే బడ్జెట్

.భారత్ న్యూస్ అమరావతి..అభివృద్ధిని అధిరోహించేందుకు దోహదపడే బడ్జెట్

వ్యవసాయ రంగంలో ఆదాయాన్ని పెంచడానికి కొత్త పథకాలు ప్రకటించడం.. ఉత్పత్తి విలువలు పెంచడం, కొబ్బరి సాగుకు ప్రోత్సాహకాలు.. ప్రకృతి సాగు.. వంటివి అన్నదాతలకు మేలు చేస్తాయి.

ఖజానాల కారిడార్లో ఆంధ్రప్రదేశ్ను చేర్చడం వల్ల రాష్ట్రంలో ఖనిజ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది.

ప్రవేటు రంగ భాగస్వామ్యంతో ప్రాంతీయ వైద్య, పర్యాటక కేంద్రాల ఏర్పాటు వల్ల ఆయా రంగాల అభివృద్ధి జరుగుతుంది.

దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబోయే ప్రాంతీయ వైద్య కేంద్రాల్లో ఒక్కటైనా అమరావ తిలో ఏర్పాటు చేయాలి.