భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

భారత్ న్యూస్ విజయవాడ…భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

10 గ్రాములపై రూ.9,050 తగ్గి రూ.1,51,530కి చేరిన 24 క్యారెట్ల బంగారం ధర..

10 గ్రాములపై రూ.8,300 తగ్గి రూ.1,38,900కి చేరిన 22 క్యారెట్ల బంగారం ధర..

కిలో వెండిపై రూ.20 వేలు తగ్గి రూ.3 లక్షలకు చేరిన వెండి