భారత్ న్యూస్ అనంతపురం.కర్నాటక: గాలి జనార్దన్‌రెడ్డిపై కాల్పుల కలకలం
బళ్లారిలో MLA భరత్‌రెడ్డి సన్నిహితుడి కాల్పులు
గన్‌మన్ తుపాకీ లాక్కుని కాల్చిన సతీష్‌రెడ్డి
8 రౌండ్ల కాల్పులు.. తప్పించుకున్న జనార్దన్‌రెడ్డి
ఇరువర్గాల పరస్పర కాల్పులు, ఒకరు మృతి
సతీష్‌రెడ్డికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
కాల్పుల ఘటనపై కేసు నమోదు
జనార్ధన్‌రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్‌రెడ్డి సహా..
11 మందిపై బ్రూస్‌పేట పీఎస్‌లో కేసు నమోదు…
