భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణాజిల్లా :
అవనిగడ్డ నియోజవర్గం:
వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు పేర్ని నాని గారిని, మచిలీపట్నం నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జ్ శ్రీ పేర్ని కిట్టు మరియు అవనిగడ్డ ప్రముఖ న్యాయవాది బడే శేషగిరిరావు గారిని కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ నీటి సంఘం ప్రెసిడెంట్ వర్రే బసవ రావు గారు రేపల్లె గోపయ్య గారు.
