.భారత్ న్యూస్ హైదరాబాద్….యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
దేవతలను దూషించినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సినీనటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి
కరాటే కళ్యాణి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు
త్వరలో అన్వేష్ కి నోటీసులు జారీ చేయనున్న పంజాగుట్ట పోలీసులు
అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ పై తెలంగాణలో వరుస ఫిర్యాదులు
భారత దేశానికి రప్పించాలని డిమాండ్ చేస్తున్న హిందూ సంఘాలు

అన్వేష్ ను దేశద్రోహిగా ప్రకటించాలి హిందూ సంఘాలు డిమాండ్..