హెవీ లోడ్ లారీ బొలెరోపై బోల్తా.. నుజ్జు నుజ్జు అయిన బొలెరో.

భారత్ న్యూస్ ఢిల్లీ…..షాకింగ్ విజువ‌ల్స్‌

హెవీ లోడ్ లారీ బొలెరోపై బోల్తా.. నుజ్జు నుజ్జు అయిన బొలెరో

ఒక్క‌సారిగా భ‌య‌భ్రాంతుల‌కు గురైన స్థానికులు

ఉత్తరప్రదేశ్, రాంపూర్ జిల్లా గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘ‌ట‌న‌