ఇప్పుడు బాలకృష్ణ సినిమాలు కాలేజ్ స్టూడెంట్స్ బెట్టింగ్ వేసుకొని మరీ చూస్తున్నారు

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఇప్పుడు బాలకృష్ణ సినిమాలు కాలేజ్ స్టూడెంట్స్ బెట్టింగ్ వేసుకొని మరీ చూస్తున్నారు

సీనియర్ ఎన్టీఆర్ గారిని మైమరిపించేలా బాలకృష్ణ యాక్టింగ్ చేస్తున్నాడు

బాలకృష్ణలో సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసుకుంటున్నాము

అఖండ 2 సినిమాలో బాలకృష్ణను చూస్తే పరమేశ్వరుడే ప్రత్యక్షం అయ్యాడు అనిపించింది – బండి సంజయ్….