భారత్ న్యూస్ గుంటూరు….ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!
రేషన్ షాపుల్లో గోధుమ పిండి కిలో రూ.20కే
న్యూ ఇయర్ & సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
జనవరి 1 నుంచి పంపిణీ ప్రారంభం
WhatsApp us