భారత్ న్యూస్ ఢిల్లీ…..అక్రమ వలసదారులకు ఆఫర్ ప్రకటించిన అమెరికా..
అమెరికా విడిచి వెళ్తే రూ.2.68 లక్షలు ఇస్తామని ప్రకటన..స్వదేశాలకు వెళ్లాలనుకుంటే ప్రయాణ ఖర్చులు ఇస్తామని ప్రకటన.. ఈ ఏడాది చివరి వరకే ఆఫర్ ఉంటుందని ప్రకటన..
WhatsApp us