భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.రాచకొండ కమిషనరేట్ వార్షిక క్రైమ్ నివేదికను వెల్లడించిన సీపీ సుధీర్ బాబు
గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పెరిగిన నేరాల సంఖ్య
2024లో 28,626 కేసులు నమోదవ్వగా, 2025లో 33,040 కేసులు నమోదు
కిడ్నాప్ కేసులు – 579, POCSO కేసులు – 1224, హత్యలు- 73 , అత్యాచారాలు – 330
గత ఏడాదితో పోల్చితే 4% పెరిగిన మహిళలపై నేరాల సంఖ్య

ఈ ఏడాది రూ.20 కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం
డ్రగ్స్ కేసుల్లో మొత్తం 668 మంది నిందితులు అరెస్ట్..