భారత్ న్యూస్ అనంతపురం,,సీఎం చంద్రబాబు టిటిడి కు తీరం ద్రోహం చేస్తున్నారు..
- టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి

Ammiraju Udaya Shankar.sharma News Editor…టూరిజం భూమి తీసుకుని టీటీడీ భూమి ఒబెరాయ్ గ్రూప్ కట్టబెట్టడం దారుణం
అలిరిపికి అతి సమీపంలో అత్యంత సమీపంలో ఈ భూములు కేటాయించారు
ఈనెల 11 తేదీ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం.. 13న జీవో
టూరిజం స్థలం ఎకరా 90 లక్షలు మార్కెట్ వాల్యూ ఉంటే..
టిటిడి గజం 49 వేలు, ఎకరా కు 26కోట్ల రూపాయలు విలువ చేసే 20 ఎకరాలు 460 కోట్ల విలువైన భూములు దోచిపెట్టారు.
బహిరంగ మార్కెట్ లోదీని విలువ 3వేల కోట్లు ఉంటుందని అంచనా
కోహినూరు వజ్రం కంటే ఎక్కువ ధర టిటిడి స్థలంకు వెల కట్టలేము
టూరిజం నుంచి టిటిడి తీసుకున్న స్థలం విలువ 18 కోట్లు మాత్రమే..
460 కోట్ల రూపాయలు భూములు ఎలా దోచిపెట్టారు
ఒబెరాయ్ హోటల్ లీజు డీడ్ మనీ మాఫీ చేశారు,
ఈ మొత్తం వ్యవహారం చేయడం మూలంగా భగవంతుడు ఇచ్చిన ఇనామ్ భూమి ప్రవేట్ వ్యక్తులకు దోచిపెట్టారు
సీఎం చంద్రబాబు మూడు వేల కోట్లు విలువైన స్థలం ఒబెరాయ్ గ్రూప్ కు కట్టబెట్టారు
శంకరయ్య సులేమాన్ గా మార్చినట్లు గా ఒబెరాయ్ ముంతాజ్ హోటల్ “స్వర” గా మార్చారు
13 న జీవో ఇస్తే ఇంత వరకు ఆన్ లైన్ లో రాలేదు,
ఈనెల 5 తేదీ న రిజిస్ట్రేషన్ చేశారు, ఆన్ లైన్ లో చూపించడం లేదు
అత్యంత విలువైన ఎర్ర చందనం పనులు చెట్లు ఉన్నాయి
స్వయంగా నేను వెళ్ళి పరిశీలించాను.
100 రూమ్స్ ఒబెరాయ్ హోటల్
1500 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రజలకు చెప్తోంది
100 రూమ్స్ కు 1500 ఉద్యోగాలు ఎలా వస్తాయి,
5 స్టార్ హోటల్ కు పేరు మార్చి వేల కోట్లు విలువైన ఆస్తిని దోచిపెట్టారు
పరకా మణి దొంగతనం కంటే అతి పెద్ద దోపిడి
ప్రవేట్ హోటల్ కు టిటిడి స్థలం దారాదత్తం చేయడం దారుణం.
టిటిడికి వచ్చిన లాభం ఏమిటి.. దీనివల్ల రూపాయి ఆదాయం లేదు
ఎవరికి మేలు చేయడానికి 2కోట్లు బిల్డింగ్ ఫీజు కు సర్దుబాటు చేశారు, 26కోట్ల స్టాంప్ డ్యూటీ మాఫీ చేసేశారు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనాడు తీసుకు వచ్చిన ఏడు కొండలు పరిధిలోనే ఈ భూములు ఉన్నాయి
తిరుమల వెంకటేశ్వర స్వామికే మూడు నామాలు పెడతారా
జిల్లాకలెక్టర్ కూడా నైతిక బాధ్యత వహించాలి.
అలిపిరి వద్ద అనుమతులు లేకుండా అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి
ఎర్ర చందనం దుంగలు ఏమయ్యాయి, సమాధానం చెప్పాలి
ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఈ భూమి ఉంది
రెవెన్యూ ల్యాండ్ ఇచ్చే అవకాశం ఉన్నా… టిటిడి స్థలం
వెంకటేశ్వర స్వామి స్థలం ప్రవేట్ వ్యక్తులు కు కట్టబెడుతున్నారు
స్వామీజీలు దీనిపై పోరాటం చేయాలి.దీనిపై మౌనం వీడి పోరాటం
రూ.90 లక్షలు పాత అగ్రిమెంట్ ప్రకారం
రూ.460 కోట్లు విలువైన స్థలం
ప్రత్యేక అగ్రిమెంట్ వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉంది
రాష్ట్ర ప్రభుత్వం ఘోరాతి తప్పిదాలు చేశారు

డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలి