ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో మొదలైన టెన్షన్..

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో మొదలైన టెన్షన్..

కాసేపట్లో తీర్పు వెలువరించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్..

స్పీకర్ తీర్పు పై ఉత్కంఠ..

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చేనా!?????

కడియం అనుచరుల్లో టెన్షన్.. టెన్షన్…