సోనియాగాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి,

…భారత్ న్యూస్ హైదరాబాద్….సోనియాగాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

Ammiraju Udaya Shankar.sharma News Editor…తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను సోనియాకు అందజేసిన సీఎం

ప్రజా పాలనలో రెండేళ్లుగా అమలవుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ ప్రణాళికలను వివరించిన రేవంత్

తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి దూరదృష్టిని అభినందించిన సోనియా

తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సోనియా గాంధీ