బీజాపూర్‌లో 34 మంది మావోయిస్టుల లొంగుబాటు,

భారత్ న్యూస్ ఢిల్లీ…..బీజాపూర్‌లో 34 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్-బీజాపూర్‌ జిల్లాలో ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్, సీఆర్పీఎఫ్ డీఐజీ ఎదుట లొంగిపోయిన 34 మంది మావోయిస్టులు

లొంగిపోయిన వారిపై రూ.84 లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ జితేంద్ర వెల్లడి..