భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,పోలీసులకు జీతాలు ఇస్తున్నది రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతో, కాంగ్రెస్ పార్టీ సొమ్ముతో కాదు.. ప్రజల సొమ్ముతో ఇస్తున్నారు
అదే ప్రజల ప్రాణాలు కాంగ్రెస్ గుండాలు తీస్తుంటే పోలీసులు చేతకాని వాళ్లలా చూస్తూ ఉండడం పద్ధతి కాదు

పోలీసులు ఇలా ఏ చర్యలు తీసుకోకుండా చూస్తూ కూర్చుంటే మేము తిరగబడే రోజు వస్తుంది – కేటీఆర్….