భారత్ న్యూస్ నెల్లూరు..డిసెంబర్ నెల ఆధార్ స్పెషల్ క్యాంప్ అప్డేట్
నవంబర్ 2025లో నిర్వహించిన ఆధార్ స్పెషల్ క్యాంపుల కొనసాగింపుగా,
GSWS శాఖ నిర్ణయం మేరకు డిసెంబర్ నెలలో కూడా ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించబడతాయి.
క్యాంప్ తేదీలు:
- 16-12-2025 నుండి 20-12-2025 వరకు
- 22-12-2025 నుండి 24-12-2025 వరకు
క్యాంప్ ప్రదేశాలు:
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో
ప్రధాన దృష్టి:
ఇంకా పెండింగ్‌లో ఉన్న Mandatory Biometric Updates మాత్రమే
ముఖ్యంగా పిల్లలు / విద్యార్థులు
బయోమెట్రిక్ అప్డేట్ మిగిలి ఉన్నవారు తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
గమనిక:
ఈ క్యాంపులు కేవలం పెండింగ్ బయోమెట్రిక్ అప్డేట్స్ కోసం మాత్రమే.

ఈ సమాచారాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు, మీ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి.