భారత్ న్యూస్ విజయవాడ…జీవితబీమా.. అదానీకి ధీమా! ఎల్ఐసీ నిధుల మళ్లింపునకు రంగంలోకి ఆర్థిక శాఖ
34,251 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు
అదానీ గ్రూప్లో ఎల్ఐసీ పెట్టుబడులకు కేంద్రం ఒత్తిళ్లు
ముప్పుందని తెలిసినప్పటికీ పెట్టుబడులకు ఆమోదం
విదేశీ బ్యాంకులు అదానీకి రుణాలు ఇవ్వకపోవడంతోనే
అమెరికన్ పత్రిక ‘ది వాషింగ్టన్ పోస్ట్’లో సంచలన కథనం
వ్యాఖ్యలు ఖండించిన ఎల్ఐసీ.ఎలాంటి ఒత్తిళ్లు లేవు అని స్పష్టం చేసిన ఎల్ఐసీ
