ఐపీఎల్ 2025 మే 17 నుండి తిరిగి ప్రారంభం

భారత్ న్యూస్ రాజమండ్రి….బ్రేకింగ్ న్యూస్

ఐపీఎల్ 2025 మే 17 నుండి తిరిగి ప్రారంభం

మిగిలిన మ్యాచులకు 6 వేదికలను ఖరారు చేసిన ఐపీఎల్

అహ్మదాబాద్, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, బెంగళూరు స్టేడియాల్లో మిగిలిన మ్యాచులు

జూన్ 3న ఐపీఎల్ ఫైనల్స్…